** TELUGU LYRICS **
ఆ సిల్వలో ఈ పాపికై నీ శరీరము బలియాయెనే
ఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనే
నీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనిదయ్యా
నీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనయ్యా
మరువలేనయ్య నేను మరువలేనయ్య
ఆ గొప్ప త్యాగమును మరువలేనయ్య
ఇవ్వలేరయ్యా ఎవరు ఇవ్వలేరయ్యా
ఆ గొప్ప త్యాగమేవరు చేయలేరయ్య
నీ ప్రజలైయినా నీ జనమైన నిను ఎరుగని స్థితిలోనే ఉన్నామయ్యా
నీ స్వరూపమైన నీ సృష్టియైనా నీకు విరోధముగా ఉన్నామయ్యా
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదు
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు దూరమైన నీ దరికి చేర్చావు
రక్షించు యేసయ్య మమ్ము రక్షించు యేసయ్య
ఈ ఘోరమైన స్థితి నుండి తప్పించు యేసయ్య
కాపాడు యేసయ్య మమ్ము కాపాడు యేసయ్య
ఈ ఘోరమైన స్థితి నుండి కాపాడు యేసయ్య
ఆ సిల్వలో ఈ పాపికై నీ శరీరము బలియాయెనే
ఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనే
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదు
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు దూరమైన నీ దరికి చేర్చావు
వందనం యేసయ్య నీకే వందనం యేసయ్య
నీ ప్రేమకు నీ జాలికి వందనం యేసయ్య
ఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనే
నీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనిదయ్యా
నీ త్యాగము మరువలేనిదయ్యా ఆ బాధయు ఊహించలేనయ్యా
మరువలేనయ్య నేను మరువలేనయ్య
ఆ గొప్ప త్యాగమును మరువలేనయ్య
ఇవ్వలేరయ్యా ఎవరు ఇవ్వలేరయ్యా
ఆ గొప్ప త్యాగమేవరు చేయలేరయ్య
నీ ప్రజలైయినా నీ జనమైన నిను ఎరుగని స్థితిలోనే ఉన్నామయ్యా
నీ స్వరూపమైన నీ సృష్టియైనా నీకు విరోధముగా ఉన్నామయ్యా
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదు
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు దూరమైన నీ దరికి చేర్చావు
రక్షించు యేసయ్య మమ్ము రక్షించు యేసయ్య
ఈ ఘోరమైన స్థితి నుండి తప్పించు యేసయ్య
కాపాడు యేసయ్య మమ్ము కాపాడు యేసయ్య
ఈ ఘోరమైన స్థితి నుండి కాపాడు యేసయ్య
ఆ సిల్వలో ఈ పాపికై నీ శరీరము బలియాయెనే
ఆ కల్వరిలో ఈ పాపికై నీ రక్తము ధారలాయెనే
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు మరచిన మమ్ము మరువ లేదు
ఎందుకయ్యా ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ
ఎన్నిసార్లు దూరమైన నీ దరికి చేర్చావు
వందనం యేసయ్య నీకే వందనం యేసయ్య
నీ ప్రేమకు నీ జాలికి వందనం యేసయ్య
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------