** TELUGU LYRICS **
అంత్య దినములందు మేం ఉండగా -
నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి -
లోకమందు మార్పు తెచ్చేదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి -
క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం (2)

1. ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని -
జడియకుండ సాక్ష్యమిచ్చెదం
పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ -
ప్రభుని గూర్చి మాటలాడేదం (2)
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి -
లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి -
క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం (2)
అంత్య దినములందు మేం ఉండగా -
నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)
2. ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ -
ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం
మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ -
ప్రభుని త్రోవ సరళపరచెదం (2)
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి -
లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి -
క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం (2)
అంత్య దినములందు మేం ఉండగా -
నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా (2)
-----------------------------------------------
CREDITS : Bro. M. Anil Kumar
-----------------------------------------------