89) అమృతము అద్భుతము దివ్యసత్యము1.  మంగళముగ పాడుడీ - కృప సత్యంబును
    రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము
    విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము
    పల్లవి: అమృతము అద్భుతము దివ్యసత్యము

2.  సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును
    పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము
    పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును

3.  దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును
    జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్
    యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు

4.  రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును
    ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము
    యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము

5.  ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును
    పాపికి జీవపానము - దివ్యవాక్యము
    పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును

6.  విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును
    నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము
    విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము

7.  హల్లెలూయ పాడెద - కృప సత్యంబును
    అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము
    ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే

ENGLISH LYRICS

    Mngalamuga Paadudee – Krupa Sathymbunu
    Rmguga Jnyaanamichchedu Dhivyavaakyamu
    Vijaya Sathyavaedhamu – Mmgala Nithyadheepamu
    Chorus: Amruthamu Adhbhuthamu Dhivyasathyamu

    Suvi Shaeshmunu Prakatimpu – Krupa Sathymbunu
    Paapa Ghoarmbu Thelpunu – Dhivyavaakyamu
    Paraloaka Varshmu – Jnyaana Nimpudhalayunu

    Dhaevudaesu Harshimchedu – Krupasathymbunu
    Jeeva Mmgala Vaakyamul – Dhivyavaakyamul
    Yaesu Nannuchoodu – Nithyamu Shudhdheekarimchu

    Remduymchula Khadgamu – Krupa Sathymbunu
    Ullamul Karigimchedu Dhivyavaakyamu
    Yoachanal Choopudharpanamu – Kalithilaeni Jnyaanamu

    Aathmakaahaaramidhiyae – Krupa Sathymbunu
    Paapiki Jeevapaanamu – Dhivyavaakyamu
    Paadhamulaku Dheepamu – Kaallaku Mmchi Velgunu

    Vishvaasula Suvaarthayae – Krupa Sathymbunu
    Nishchayamaina Punaadhiyae – Dhivyavaakyamu
    Vidudhalanichchu Sathyamu – Unnathaloaka Sathyamu

    Hallelooya Paadedha – Krupa Sathymbunu
    Apavithrathanu Poagottun Dhivyavaakyamu
    Prabhuvu Naamamidhiyae – Naadhu Aasthiyunidhae

No comments:

Post a Comment

Do leave your valuable comments