** TELUGU LYRICS **
1. అలసటపడ్డ నీవు
దేవోక్తి విను
రానా యొద్ద సువిశ్రాంతి
పొందుము
2. నేను చూచు గుర్తు లేవి
వాని కుండునా?
ప్రక్కఁ గాలుసేతులందు
గాయముల్
3. రాజుఁబోలి కిరీటంబు
వాని కుండునా
యుండుగాని ముండ్లచేత
నల్లరి
4. నన్ను జేర్చుకొమ్మనంగఁ
జేర్చుకొనునా?
ఔను లోకాంతంబు దాఁక
చేర్చును
5. వాని వెంబడింతు నేని
యేమి లాభము?
పాప దుఃఖ కష్టములు
వచ్చును
6. చావుమట్టు కోర్తునేని
ఏమి యిచ్చును?
సంతోషంబు సౌఖ్య మింక
మోక్షము
రానా యొద్ద సువిశ్రాంతి
పొందుము
2. నేను చూచు గుర్తు లేవి
వాని కుండునా?
ప్రక్కఁ గాలుసేతులందు
గాయముల్
3. రాజుఁబోలి కిరీటంబు
వాని కుండునా
యుండుగాని ముండ్లచేత
నల్లరి
4. నన్ను జేర్చుకొమ్మనంగఁ
జేర్చుకొనునా?
ఔను లోకాంతంబు దాఁక
చేర్చును
5. వాని వెంబడింతు నేని
యేమి లాభము?
పాప దుఃఖ కష్టములు
వచ్చును
6. చావుమట్టు కోర్తునేని
ఏమి యిచ్చును?
సంతోషంబు సౌఖ్య మింక
మోక్షము
** ENGLISH LYRICS **
1. Alasatapadda Neevu
Dhaevoakthi Vinu
Raa Naa Yodhdha Su Vishraamthi
Pomdhumu
2. Naenu Choochu Gurthu Laevi,
Vaani Kumdunaa?
Prakkao Gaalusaethulmdhu
Gaayamul
3. Raajuaoboali Kireetmbu
Vaani Kumdunaa
Yumdugaani Mumdlachaetha
Nallari
4. Nannu Ao Jaerchukommanmgao
Jaerchukonunaa?
Aunu Loakaamthmbu Dhaaaoka
Chaerchunu
5. Vaani Vembadimthu Naeni
Yaemi Laabhamu?
Paapa Dhuhkha Kashtamulu
Vachchunu
6. Chaavumattu Koarthunaeni
Aemi Yichchunu?
Smthoashmbu Saukhya Mimka
Moakshmu
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------