** TELUGU LYRICS **
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
సీకటంత పారిపాయెరా (2)
మా సిక్కులన్ని తీరిపాయెరా
మా దిక్కుమొక్కు యేసుడాయెరా (2)
సంబరాలు ఈయాల సంబరాలు
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు (3)
గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
మందలను కాయుచుండగా - చలి మంటలను కాయుచుండగా (2)
ఆ మంటకాడ ఎదో పెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే (2)
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర (2)
||అకసాన||
సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపింది
జ్ఞానులంతా పాక చేరిరి – రారాజు దైవ సుతుని గాంచిరి (2)
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ (2)
ఆ దూతలంతా గానాలు చేశారు
లోకమంతా ఎలుగు నిండేరా -
ఈ మానవాళి బ్రతుకు పండేరా (2)
||అకసాన||
** ENGLISH LYRICS **
Aakasana Sukkayelise - Ardharaathri Poddupodise
Seekatantha Paaripoyeraa (2)
Maa Sikkulanni Theeripoyeraa
Maa Dikkumokku Yesudaayeraa (2)
Sambharaalu Eeyaala Sambharaalu
Kreesthu Janma Pandaganta Sambharaalu (3)
Gollalantha Raathirela Kanti Meeda Kunuku Leka
Mandalanu Kaayuchundagaa - Chali Mantalanu Kaayuchundagaa (2)
Aa Mantakaada Yedo Peda Yelugoche - Aa Yelugulona Deva Dhootha Kanipinche (2)
Yemantademonani Gunde Dhadaputte
Yesu Janma Vaartha Telipera Dhootha Chusi Rammani Cheppera (2)
||Aakasana||
Salla Gaali Veesindi Sukka Daari Supindi
Gnanulanthaa Paaka Cheriri - Raaraaju Daiva Suthuni Gaanchiri (2)
Bangaaru Bola Kaanukalu Thechaaru
Vaaru Mokarinchi Yesu Prabhuni Mokkaaru (2)
Aa Dhoothalanthaa Gaanaalu Chesaru
Lokamantha Yelugu Ninderaa
Ee Maanavaali Brathuku Panderaa (2)
||Aakasana||
** CHORDS **
Em C Bm
అకసాన సుక్కఎలిసె – అర్ధరాత్రి పొద్దుపొడిసె
Em D
సీకటంత పారిపాయెరా (2)
Em D
మా సిక్కులన్ని తీరిపాయెరా
Bm Em
మా దిక్కుమొక్కు యేసుడాయెరా (2)
Em D
సంబరాలు ఈయాల సంబరాలు
C D Em
క్రీస్తు జన్మ పండగంట సంబరాలు (3)
Em Bm
1. గొల్లలంత రాతిరేల కంటిమీద కునుకు లేక
G Em G Em
మందలను కాయుచుండగా -చలి మంటలను కాయుచుండగా (2)
Em. G. Em. G
ఆ మంటకాడ ఎదోపెద్ద ఎలుగొచ్చే – ఆ ఎలుగులోన దేవ దూత కనిపించే (2)
Em. D
ఎమ౦టడేమోనని గుండె ధడపుట్టే
Em. D. Bm. Em
ఏసు జన్మ వార్త తెలిపెర దూత చూసి రమ్మని చెప్పేర(2)
||అకసాన||
2. సల్ల గాలి వీసీంది సుక్కా దారి సూపిందిజ్ఞానులంతా పాక చేరిరి –
రారాజు దైవ సుతుని గాంచిరి (2)
బంగారు బోల కానుకలు తెచ్చారు
వారు మోకరించి ఏసు ప్రభుని మొక్కారూ (2)
ఆ దూతలంతా గానాలు చేశారు
లోకమంతా ఎలుగు నిండేరా -ఈ మానవాళి బ్రతుకు పండేరా (2)
||అకసాన||
----------------------------------------------------------------------------------
CREDITS : మధుసుధాకర్ బాబు (Madhushudhakar babu)
----------------------------------------------------------------------------------