65) అదిగో అంజూరము ఓ క్రైస్తవ


** TELUGU LYRICS **

అదిగో అంజూరము ఓ క్రైస్తవ
చిగురించెను చూడుము (2)
ఇదిగో నేను త్వరగా వత్తును
సిద్ధ పడుడి అను స్వరమును వినవా
||అదిగో అంజూరము||

నూట ఇరువది సంవత్సరములు
చాటెను నోవాహు దేవుని వార్తను
పాటించక ప్రభు మాటలు వారలు (2)
నీటిలో మునిగిరి పాఠము నీకిది (2)
||అదిగో అంజూరము||

జ్ఞాపకముంచుము లోతు సతీమణి
శాప నగర ప్రియ స్నేహితురాలు
ఆపద నెరిగియు ఆశలు వీడక (2)
నాశనమొందెను పాఠము నీకిది (2)
||అదిగో అంజూరము||

లోకము మోసము రంగుల వలయము
నాశన కూపము నిరతము శోకము
యేసే మార్గము సత్యము జీవము (2)
యేసుని రాజ్యము నిత్యానందము (2)
||అదిగో అంజూరము||

** ENGLISH LYRICS **

Adhigo Anjuramu O Kraisthava
Chigurinchenu Chudumu (2)
Idhigo Nenu Thwaraga Vathunu
Siddapadudi Anu Swaramunu Vinava  
||Adhigo Anjuramu||

Nuta Iruvadi Samvatsaramulu
Chatenu Novahu Devuni Varthanu
Patinchaka Prabhu Matalu Varalu (2)
Neetilo Munigiri Patamu Neekidi (2)
||Adhigo Anjuramu||

Jnapakamunchumu Lothu Satheemani
Shapanagara Priya Snehithuraalu
Aapada Nerigiyu Aashalu Veedaka (2)
Nashanamondenu Pathamu Neekidi (2)
||Adhigo Anjuramu||

Lokamu Mosamu Rangula Valayamu
Naasana Koopamu Nirathamu Sokamu
Yese Maarghamu Sathyamu Jeevamu (2)
Yesuni Raajyamu Nithyaanandamu (2)
||Adhigo Anjuramu||

--------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------