** TELUGU LYRICS **
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2)
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2)
1. అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2)
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2)
యేసయ్యా నా యేసయ్యా -
యేసయ్యా నా యేసయ్యా (2)
||అబ్రహాము||
2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2)
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2)
యేసయ్యా నా యేసయ్యా -
యేసయ్యా నా యేసయ్యా (2)
||అబ్రహాము||
** ENGLISH LYRICS **
Abhrahamu Devudavu Issaku Devudavu
Yakobu Devudavu Naaku Chalina Devudavu
Yesaiah Yesaiah Yesaiah Naa Yesaiah
Abhrahamu Viswasamutho Swadesamu Vidichenu
Punaadulu Gala Pattanamukai Vechi Jeevinchenu
Abhrahamuku Chalina Devudu Neevenayya
Yesaiah Yesaiah
Yesaiah Naa Yesaiah
Issaku Vidheyudai Baliyagamayenu
Vaaghdhananni Batti Mruthudai Lechenu
Issakuku Chalina Devudu Neevenayya
Yesaiah Yesaiah
Yesaiah Naa Yesaiah
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------