435) ఎన్నాళ్లు ఎదురీత నా యేసువా

** TELUGU LYRICS **

    ఆ... ఆ... ఆ...
    ఎన్నాళ్లు ఎదురీత నా యేసువా - ఎన్నేళ్లు యెదకోత నా ప్రభువా
    కలనైన నిన్ను నే వీడిపోను - నా నేస్తమై నీవురా నా నీడవై నిలువరా

1.  కన్నీటి మేఘాలు నను కమ్ముకోగా - కష్టాల కనుమల్లో నే కూరుకోగా 
    నీ చేతి నందించి నను లేపుమా - యెదలోని చీకట్లు ఇక మాపుమా 
    రా రా నా జీవమా నీవే నాదైవమా

2.  పాపల్లే అడుగేస్తు నీ చెంతకొచ్చా - రెప్పల్లే నను నీవు కాపాడు స్వామి
    నాలోని శాపాలు తొలగించవా - నా సూన్య బంధాలు చెరిపేయవా
    దేవా మన్నించవా రావా దయచూపవా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------